ఇటిక్యాల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సీడ్స్ పెసి సైట్స్ ఫర్టిలైజర్స్  ఫార్మసీ లో సబ్సిడీపై మందులు లభించును ఎఫ్ పి ఓ  రఘురాం.

Sep 9, 2026 - 17:25
 0  6
ఇటిక్యాల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సీడ్స్ పెసి సైట్స్ ఫర్టిలైజర్స్  ఫార్మసీ లో సబ్సిడీపై మందులు లభించును ఎఫ్ పి ఓ  రఘురాం.

జోగులాంబ గద్వాల 9 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండల కేంద్రం లో ఇటిక్యాల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సీడ్స్ ఫెసిసైడ్ ఫర్టిలైజర్స్ నందు సబ్సిడీపై వేప పిండి కానుగ పిండి ఆముదము పిండి తైవాన్ పంపులు బ్యాటరీ పంపులు డ్రిప్ మందులు పురుగుకి దోమకి తెగుళ్ళకు గ్రోతుకు వేప నూనె పెస్టిసైడ్ ఫర్టిలైజర్ మందులు  చాఫ్ కట్టర్ పవర్ కట్టర్  గడ్డి కట్ చేసే కట్టర్ విత్తనం వేసే స్పీడర్ తో విత్తనం వేస్తే తక్కువ ఖర్చుతో విత్తనం వేసుకోవచ్చు మొక్కజొన్న, జొన్న, పత్తి,కందులు,వేరుశనగ,ఈ యంత్రంతో విత్తనంవేయవచ్చని మండలంలోని రైతులు ఈ అవకాశానికి వినియోగించుకోవాలని  రైతులను ఎఫ్ పి ఓ రఘురాం  కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333