గ్రామంలో ఎస్ బి ఎం స్వచ్చ భారత్ మిషన్ అభివృద్ధి పనుల

Jul 17, 2025 - 19:42
Jul 17, 2025 - 19:46
 0  12
గ్రామంలో ఎస్ బి ఎం స్వచ్చ భారత్ మిషన్ అభివృద్ధి పనుల

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పాత సూర్యాపేటలో ఈరోజు గీత కార్మికుల సొసైటీ కి సంబంధించిన 5 ఎకరాల స్థలంలో ఎన్ఆర్ఈజీఎస్ తరఫున వనమహోత్సవంలో భాగంగా 2000 మొక్కలను  నాటే కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వి వి అప్పారావు గారు సందర్శించారు అనంతరం గ్రామంలో ఎస్ బి ఎం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నిర్మాణాలు చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హసిం ఈసి అరుణ జ్యోతి పంచాయతీ సెక్రెటరీ స్వప్న ఏపీఎం మంజుల తదితరులు పాల్గొన్నారు