శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి కుర్చీల  వితరణ

Jun 1, 2025 - 19:39
 0  23
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి కుర్చీల  వితరణ

జోగులాంబ గద్వాల 1 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధరూరు మండలం పారచర్ల గ్రామానికి చెందిన గౌళ్ళ వీరేష్ నాయుడు పూజిత దంపతులు 50 ప్లాస్టిక్ కుర్చీలు బహూకరించారు. దేవాలయ అర్చకులు, వాల్మీకి పూజారులకు అందజేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతకు స్వామివారి శేష వస్త్రం చరిత్ర పుస్తకాన్ని అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333