శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు ఎస్సై నాగరాజు

Jan 20, 2025 - 21:25
Jan 20, 2025 - 21:26
 0  340
శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు ఎస్సై నాగరాజు

అడ్డగూడూరు 20 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేల్ అంగన్వాడి బడికి నూతన భవన నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకం ను ధర్మారం గ్రామానికి చెందిన మందుల శ్రీకాంత్ తండ్రి వెంకన్న అను వ్యక్తి తన మోటార్ సైకిల్ తో తేదీ. 19.01.2025 కూల్చిన విషయంలో భాగంగా అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ నాగరాజు తెలిపారు.