శాసన సభలో నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం.

విద్యుత్ మీటర్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని.. దీనిపై చర్చకు సిద్దమని అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్‌పై - ఎమ్మెల్యే హరీష్ రావు
ఎడ్యుకేషన్‌పై - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్‌పై - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
విద్యుత్‌పై - ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మరియు ఐటీపై - ఎమ్మేల్యే వివేకానంద గౌడ్ మాట్లాడనున్నారు.