జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

Mar 17, 2025 - 11:37
 0  30
జగదీశ్ రెడ్డి  దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి గారి ఆదేశాల మేరకు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ దామిడి రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్ పై జగదీశ్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానాలను నిరసనగా ఏపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మాటలను వెనక్కి తీసుకోవాలని జగదీశ్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ బుడుగు లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ వెంకటమలు వీరయ్య రమేష్ బాబు భద్రయ్య వెంకన్న సోమయ్య జానీ ముజీమ్ మల్లయ్య వెంకటేష్ రాములు శ్రావణ సోమలింగం రవి లింగస్వామి లాలు ఉపేందర్రెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు