విద్యుత్తు చార్జీల బకాయిలు కట్టని వారి సర్వీసులను తొలగించడం జరిగింది కోదాడ టౌన్ ఏ ఈ నరసింహం నాయక్

తెలంగాణ వార్త ప్రతినిధి:- తేదీ అనగా 20 -12-2024 న కోదాడ టౌన్ లోని విద్యుత్ బకాయిలు ఉన్న విద్యుత్ వినియోగదారులు కోదాడ టౌన్ లోని బొడ్రాయి బజారు మరియు గాంధీనగర్ లోని సర్వీసు లను విద్యుత్ అధికారుల టీం శుక్రవారం నాడు బకాయి పడ్డ సర్వీసులను వసూలు చేయటం జరిగినది విద్యుత్ చార్జీల బకాయిలు కట్టని వారి సర్వీసులు తొలగించడం జరిగినది ఇందులో భాగంగా పాల్గొన్న వారు బానోతు నరసింహ నాయక్ ,ఏఈ ఆపరేషన్ కోదాడ టౌన్ మరియు లైన్ ఇన్స్పెక్టర్ గుండా సమ్మయ్య , రంగశెట్టి నాగేశ్వరావు, లైన్ మెన్ మరియు పత్తిపాటి గురువారెడ్డి, జూనియర్ లైన్ మెన్, పోకల గురవయ్య పాల్గొన్నారు విద్యుత్ చార్జీల బకాయిలు 40 వేలు వసూలు చేయడం జరిగినది ఇంకా విద్యుత్ చార్జీల బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని విన్న వించుచున్నాము పైనా తెలిపిన వివరాలు బానోతు నరసింహ నాయక్ ఏఈ ఆపరేషన్, కోదాడ టౌన్ సెక్షన్