లారీ డీ ఒకరు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ శెట్టిగూడెం మధ్యాహ్నం 1:30 ప్రాంతం లో మోతే మండలం రామాపురం తండా కి చెందిన ధర్మసోతు సైదులు వయస్సు 45 కూలిపనుల నిమిత్తం శెట్టిగూడెం గ్రామం కు వెళుతుండగా మార్గ మద్యం లో లారీ నంబర్ TS 29 TA 3852 ఎదురు వచ్చి తను నడుపుతున్న బైక్ TS 29 F 6714 కు డీ కొట్టింది తీవ్ర కాళ్లకు మరియు తలకు గాయాలు అయి చికిత్స్త నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్సా పొందుచు మరణించడమైంది తన కొడుకు విజయ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది