రైతులు పొలంలో విత్తనాలు వేశారు వర్షం లేక  ఆవేదన

Jul 12, 2024 - 19:30
 0  11
రైతులు పొలంలో విత్తనాలు వేశారు వర్షం లేక  ఆవేదన

మల్దకల్ మండల్ పరిధిలో వివిధ గ్రామాలలో, తాటికుంట, నాగర్ దొడ్డి, మల్దకల్ , నీలిపల్లి, సద్దలోనిపల్లి, రైతులు తమ పొలంలో విత్తనాలు వేశారు. వివరాలలోకి వెళితే : రైతులు అప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేసాం అన్నారు.ఇప్పటికే పెట్టుబడి బాడీగాడాలు దినసరికూలిలు చెల్లించడం కష్టతరమైందని రైతులు చెబుతున్నారు.ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు దాదాపుగా2 లక్షల10 వేల రూపాయలు అయిందని రైతులు చెబుతున్నారు. ఇందులో భాగంగా వర్షాలు ఇప్పటికే రెండు నెలలు కావొస్తుంది వర్షాలు లేనందువలన భూమిలో వేసిన విత్తనములు కూడా మొలకవెత్తి నాశనం అయిపోయినాయి మా బాధలు మా గోడు ఎవరు కరుణిస్తారో అర్థం కావడం లేదు అన్నారు. రైతుల సమస్య అధికారులు స్పందించి  వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వం నష్టపరిహార రూపంలో ఇస్తే బాగుంటుంది అని రైతులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333