రైతులతో సమీక్ష సమావేశం

May 19, 2026 - 21:47
 0  3
రైతులతో సమీక్ష సమావేశం

  తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి  తహసిల్దార్ కార్యాలయం నందు రాజస్వ మండల అధికారి  ఆధ్వర్యంలో తిరుమలగిరి మరియు అనంతరం గ్రామ రైతుల కు సంబంధించి చెన్నూర్ ప్రధాన కాలువ భూ సేకరణలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తిరుమలగిరి, అనంతరం రైతులు మండల తాసిల్దార్ బి హరిప్రసాద్, డి టి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి