రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ నేత MP డీకే అరుణ ఫైర్

Jul 16, 2024 - 19:07
 0  3
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ నేత MP డీకే అరుణ ఫైర్

- రుణమాఫీ అమలులో  కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసింది 

- ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోంది 

- వరంగల్ డిక్లరేషన్ లో ఇలాంటి నిబందనలు లేకుండా ఇస్తామన్నారు
 
- ఇప్పుడేమో  రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారు 
- ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలతో ఓట్లేయించుకున్నారు 

- ఇప్పుడు అమలు చేయమంటే మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు 

- ఇలాంటి షరతులు ఉండవు అని ఆనాడు చెప్పునోళ్లు ఇప్పుడు అమలు చేయమంటే జిల్లాలు తిరిగి సూచనలు తీసుకుంటున్నారు 

- వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇలానే జిల్లాల వారీగా ఎందుకు ప్రజల సలహాలు తీసుకోలేదు 

- ఆగస్టు 15 లో వరకు టైం తీసుకున్నారు 

- ఆరు గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచింది.. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదు 

- ఒక్క ఆర్టీసీ బస్ లో ఫ్రీ ప్రయాణం అంటున్నప్పటికి.. ఆ ఫ్రీ బస్ తో కూడా మహిళలు హ్యాపీ గా లేరు

- ఇప్పటి వరకు రూ. 4000 పెన్షన్ ఇవ్వలేదు 

- కాంగ్రెస్ మాటల గారడీ చేస్తోంది తప్పితే..  రేవంత్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది 

- ఆరోజు BJP స్పష్టంగా ఇదే విషయాన్నీ చెప్పిబా మమ్మల్ని నమ్మలేదు 

- కాంగ్రెస్ ప్రభిత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా  రుణమాఫీ అమలు చేయాలి 

- కాంగ్రెస్ పుర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే  లేదు

- పూర్తిస్థాయిలొ రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుంది.

- అప్పటి వరకు రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333