రాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం

Jun 11, 2024 - 19:48
 0  1

రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి 325,066.88 కోట్లు, బిహార్కు 14056.12 కోట్లు, మధ్యప్రదేశ్ కు 10,970.44కోట్లు, ప.బెంగాల్ 10,513.46 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఏపీకి 5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333