పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ.

Jul 30, 2024 - 19:34
 0  5
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్ కు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదులు

హైకోర్టులో పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన గండ్ర మోహన్ రావు.. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసిన హైకోర్టు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333