రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Dec 5, 2024 - 19:29
 0  5
రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Dec 05, 2024: రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'పేదల కలను ఆనాడే ఇందిరమ్మ గుర్తించింది. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదు. ఆత్మ గౌరవంతో బతకాలనేదే ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేరాలంటే సొంత ఇళ్లు ఉండాలి. కూడు, గూడు, గుడ్డ అందరికీ అందాలనేదే మా ఆలోచన' అని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333