గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా చిట్టెం పురుషోత్తం రెడ్డి

Dec 5, 2024 - 19:23
 0  10
గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా చిట్టెం పురుషోత్తం రెడ్డి

ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన చిట్టెం పురుషోత్తం రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎన్నికయ్యారు ఈయన విద్యార్థి ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో, గద్వాల జిల్లా సాధనోద్యమం లో క్రియాశీలంగా పని చేసి నేడు జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో గద్వాల జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికయ్యారు పురుషోత్తం రెడ్డి ఎన్నిక పట్ల గద్వాల నియోజక వర్గం లోని అన్ని మండలాల యూత్ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి  మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ నాపై నమ్మకం ఉంచిన బాధ్యతను అందించిన జిల్లా యువతకు కృతజ్ఞతలు తెలియజేస్తు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కోసం తనవంతు కృషి చేశానని తెలిపారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333