రెవ. తలకప్పల దయాకర్ సువార్త దంపతులకు 29వ వివాహాది శుభాకాంక్షలు

May 31, 2025 - 19:00
 0  1
రెవ. తలకప్పల దయాకర్ సువార్త దంపతులకు 29వ వివాహాది శుభాకాంక్షలు

                      బిషప్ దుర్గం ప్రభాకర్
            తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు 
                 రెవ. మేసా దేవసహాయం
      హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు

శనివారం 31 మే : గరిడేపల్లి మండల కేంద్రం కితవారిగూడెం గ్రామం బేతెల్ ప్రార్ధన మందిరం నందు హుజూర్నగర్ నియోజకవర్గం పాస్టర్స్ పెలోషిఫ్ చైర్మన్ మరియు బేతెల్ ఇవాంజికల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు రెవ. తలకప్పల దయాకర్ సువార్త దంపతులకు 29వ వివాహాది వార్షికోత్సవం సందర్బంగా హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. మేసా దేవసహాయం  కేక్ కట్ చేసి, స్విట్స్ పంచిపెట్టినారు అనంతరం శాలువా, పూల మాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ వారికి వివాహాది శుభాకాంక్షలు  తెలియజేసి మాట్లాడుతూ నిగర్వి స్నేహాశిలి మృధుస్వభావి గొప్ప దైవజనులు అనీ ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు రెవ. అన్నేపాక రవికాంత్, సూర్యాపేట జిల్లా సెక్రటరీ రెవ. మాతంగి పీటర్, హుజూర్నగర్ సెక్రటరీ రెవ. పాతకోటి దేవదానం, హుజూర్నగర్ మండల పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు పాస్టర్.హానోక్ పీటర్, ఉటుకూరి రాజు,రెవ గుగులోత్ రవి నాయక్, రెవ. ఏర్పుల క్రీస్థోఫర్, పాస్టర్ కొత్తపల్లి జోసెఫ్,బండారు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333