రక్తదాతకు ఘనంగా సన్మానం

Jun 14, 2024 - 19:21
 0  7

జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:--రక్తదాతకు ఘనంగా సన్మానం రాజ్ భవన్ లో ఈరోజు హైదరాబాదులోని రాజ్ భవన్ లో అత్యధికంగా రక్తం చేసిన రక్త దాతలకు మరియు మోటివేటర్లకు సన్మానం జరిగింది అవార్డు ప్రధానం చేశారు అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన రిపోర్టర్ కె ఆర్ మహేష్ బాబు 34 సార్లు రక్తదానం చేసినందుకు శుక్రవారం ప్రపంచ రక్త దాతలు దినోత్సవం సందర్భంగా స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్  చేతుల మీదుగా మెమెంటో ప్రశంస పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎండి తాహిర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333