యూట్యూబ్ చానల్ ముసుగులో  " సీఈవో పాషా " ఘరానా మోసం

Apr 10, 2026 - 13:35
 0  1
యూట్యూబ్ చానల్ ముసుగులో  " సీఈవో పాషా " ఘరానా మోసం

నేను పెద్ద జర్నలిస్ట్ ను నాకు పోలీస్ విభాగంలో పై స్తాయి అధికారులంతా  నాచేతుల్లోనే అంటూ ఓ మహిళకు బూటకపు మాటలు... 

పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాటలతో కోటలు కట్టి మహిళకు దగ్గరైన పాషా... 

అతని మాటలు నిజమేనని నమ్మి సొమ్ము, సర్వం అర్పించుకున్న మహిళా...

ఉద్యోగ నియామక పత్రం పేరుతో 6 తులాల బంగారం, లక్షల నగదు కాజేసిన కేటుగాడు పాషా...

నమ్మించి నిండా ముంచిన ceo పాషా పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ....

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333