ఇంకా హత్య అని నిర్దారణ కాలేదు
ఎంజి నగర్ తండాకు చెందిన భార్గవ్(28) అనుమానాస్పద స్థితిలో మృతి లో మృతదేహం లభించింది..హత్య ఆత్మహత్య అనేది పోస్టుమార్టం అనంతరం పోలీసులు నిర్దారించనున్నారు..వివాహేతర సంబంధమే భార్గవ్ మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.. భార్గవ్ మృతదేహం పై గాయాలు ఉండడం తో హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..