మోడల్ స్కూల్లో ఉద్యోగ అవకాశాలు

తిరుమలగిరి 16 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం మోడల్ స్కూల్ లో పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ కామర్స్HBT ఉద్యోగాలకు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.MA. ఇంగ్లీష్, B. Ed. M. Com. Commerce. B.ed అర్హత కలిగిన వారు 17-6.2025 డెమో కు అటెండ్ కావాలని తెలిపారు. ఈ ఉద్యోగం పూర్తిగా తాత్కాలిక ప్రాతి పదికగా ఉంటుంది అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు....