ముగ్గుల పోటీలు ప్రారంభించిన దయాకర్ రెడ్డి గారు

Jan 10, 2025 - 16:05
Jan 10, 2025 - 17:10
 0  36
ముగ్గుల పోటీలు ప్రారంభించిన దయాకర్ రెడ్డి గారు

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- నేలకొండపల్లి, లో ముగ్గుల పోటీని ప్రారంభిస్తున్న దయాకర్ రెడ్డి గారు, స్వాగతం పలుకుతున్న నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండా బ్రహ్మం

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State