మసీదు పున:-నిర్మాణం లో పాల్గొన్న కార్పొరేటర్ విజయ
44 వ డివిజన్ లోనీ పాత రైతు బజార్ ఎదురుగా గల సందులో ఈనెల 18వ తేదీన అశ్రే ముబాషరా మస్జిద్ పున: నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పాలెపు విజయ వెంకటరమణ గారిని ఆహ్వానించిన డివిజన్ ముస్లిం మైనారిటీ నాయకులు పూల వ్యాపారస్తుల సంఘం గౌరవ సలహాదారులు షేక్ మహమూద్ భాయ్ గారు, అధ్యక్షులు షేక్ మొయిన్ భాయ్ గారు మరియు మస్జిద్ కమిటీ సభ్యులు,