శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు 

Jun 1, 2024 - 16:32
Jun 1, 2024 - 16:32
 0  3
శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు 
శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు 
శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు 

ఖమ్మం ప్రభాత్ టాకీస్ రోడ్డు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు మరియు విఘ్నేశ్వర పూజ , కలశాలతో విశేష పంచామృత రసాభిషేకం , విశేషాలంకరణ , సిందూరపూజ , నాగవల్లిదళర్చన , మంగళ నీరాజనం మంత్రపుష్పము , హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది . అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు . అనంతరం మహా అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో  ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ గట్టు హరీష్ శర్మ  మరియు విష్ణుశర్మ , వంశీకృష్ణ , శ్రీనివాస్ , అనిల్ కుమార్ , శ్రీకాంత్ దత్తు , నరేష్ , సుధాకర్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333