మూడవ విడత తొలినామినేషన్,దాఖలు

Dec 3, 2025 - 20:37
 0  53
మూడవ విడత తొలినామినేషన్,దాఖలు

చాగాపురంగ్రామసర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా బుస్కలి సావిత్రమ్మ.

 జోగులాంబ గద్వాల 3 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల మూడవ విడతస్థానిక ఎన్నికలలోభాగంగాజోగులాంబ గద్వాల జిల్లా అలంపురంనియోజకవర్గం ఇటిక్యాలమండలంలోని చాగాపురం గ్రామ సర్పంచ్,స్వతంత్రఅభ్యర్థిగా బుస్కలిసావిత్రమ్మ ను ఎండి మతీన్ భాష బలపరచగా రిటర్నింగ్ అధికారిడి.రాజు,ఏఆర్ ఓరమేష్,గుప్తాసమక్షంలోతొలినామినేషన్,దాఖలు చేశారు. ఆమెతోపాటు ఐదుగురు వార్డు సభ్యులు కురువ ఆంజనేయులు,సరస్వతి కే పరుష రాముడు కురువ గోవర్ధన్ గొల్ల ఎల్లమ్మవార్డుసభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈకార్యక్రమంలోపంచాయతీ కార్యదర్శులు రవి గౌడ్,మోహనురాజు,రియాజు పోలీస్ సిబ్బంది గ్రామపంచాయతీకార్యాలయసిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333