కోదండపూర్ స్టేజి మీద రాత్రి 8 గంటలు అయినా కూడా వెలగని హైవే లైట్లు.
జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి మండలం కోదండపూర్ స్టేజి మీద రాత్రి 8:00 అయిన కూడా వెలగని హైవే లైట్లు సంబంధిత అధికారులు స్పందించి హైవే లైట్లు వెలిగించాలని గ్రామ ప్రజలు రహదారిపై వెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు.