మందుల సామెల్ కు మంత్రి పదవి ఇవ్వాలి ఎర్ర నరేష్
తిరుమలగిరి 26 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ మలి దశ తెలంగాణ ఉద్యమ రథసారథి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు కు మంత్రి పదవి కేటాయించాలని మండల కాంగ్రెస్ యువ నాయకులు ఎర్ర నరేష్ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 52 వేల మెజార్టీతో విజయం సాధించిన తుంగతుర్తి శాసనసభ్యులు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో తుంగతుర్తి పోరాటాల గడ్డమీద గత 20 సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలకు అభిమానాన్ని పొంది చూపరిచితుడుయారు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తూ ప్రజా శ్రేయస్ కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీలకతీతంగా తుంగతుర్తి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతున్న సామేల్ కు మంత్రి పదవి ఇస్తే తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతాలు అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు