రుణమాఫీ పై రైతుల సంబరాలు

Jul 18, 2024 - 21:26
 0  2
రుణమాఫీ పై రైతుల సంబరాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ రైతు రుణమాఫీ సంబరాలు ఆత్మకూర్ ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వంఏ కకాలంలో చేపట్టిన రైతు రుణమాఫీ సంబరాలు గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ఉపన్యాసాన్ని మండల స్థాయి అధికారులు స్థానిక రైతు వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీక్షించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగేంద్ర శర్మ తాసిల్దార్ వినోద్ కుమార్ ఎంపీడీవో హసీం ఏవో దివ్య సంజీవ aeo లు రైతులు పాల్గొన్నారు