కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నన్ను ఆశీర్వదించండి

Aug 25, 2024 - 19:44
Aug 25, 2024 - 21:27
 0  157
కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నన్ను ఆశీర్వదించండి

తిరుమలగిరి 26 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- తెలంగాణ రాష్ట్రమంతటా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో హడావిడిలో ఉంది రాష్ట్రస్థాయిలో జిల్లాలు నియోజకవర్గాలు మండలాల వారీగా అధ్యక్ష మరియు వివిధ పదవులకు యువకులు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో పోరాటాల పురిటిగడ్డ తుంగతుర్తి నియోజకవర్గం నుండి యువ నాయకుడు బాకీ సజన్ కుమార్ పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆశీర్వాదంతో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయుచున్నాను కావున ఆశీర్వదించండి గెలిపించండి యువకులందరికీ అందుబాటులో ఉంటాను ఏ సమస్య అయినా ముందుంటాను అన్నారు గతంలో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎంతో నిజాయితీ నిబద్దతో పనిచేసి విద్యార్థులు యువకుల సమస్యలపై పోరాటం చేశాను గత ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీకేజీ మరియు బి ఆర్ ఎస్ ప్రభుత్వ అసమర్ధతను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతో వైఫల్యాలను ఎండగట్టానన్నారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నాపై అక్రమంగా ఆరు కేసులు బనాయించిన బెదిరింపులకు పాల్పడిన పార్టీ మారమని వత్తుల గురిచేసిన లొంగకుంట కాంగ్రెస్ పార్టీపై తన విశ్వసనీయతను చాటుకున్నానన్నారు కావున తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు 18 నుండి 35 సంవత్సరాలు యువతీ యువకులు  క్రమసంఖ్య 4 వద్ద అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034