ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజాం
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జోగులాంబ జిల్లా అధ్యక్షులు S. రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధరెడ్డి