మందకృష్ణ మాదిగను కలిసిన అందే యాకయ్య
తెలంగాణ వార్త రిపోర్టర్
అలనాటి 30సం,, ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోనీ ఆనందపాష్పాలు తెలిపి మందకృష్ణ నివాసంలో SC వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం మొదటి సారి హైదరాబాద్ కి వచ్చిన MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళితరత్న అందె యాకయ్య ఈ సందర్భంగా అందె యాకన్నా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మందకృష్ణ మాదిగ కు శుభాకాంక్షలు తెలిపి , యాకన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని SC వర్గీకరణ కోసం MRPS ను స్థాపించి నా తర్వాతనే మాదిగలలో ఆత్మగౌరవం అధికారులతో కుర్చీ మీద కుర్చీని మాట్లాడే స్వేచ్ఛ అప్పుడే మొదలయింది పట్టువదలకుండా తాను చేసిన ఉద్యమం వలన వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా జడ్జిమెంట్ రావటం ముమ్మాటికి మంద కృష్ణ మాదిగ కృషి మాత్రమే అని అన్నారు, 30 సంవత్సరాలుగా మంద కృష్ణ చేసిన ఉద్యమాలకు పలితం దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా విషయం గుర్తు చేసారు..