ఆపదలో ఆదుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

Aug 23, 2024 - 13:15
 0  336
ఆపదలో ఆదుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 23 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డుకు చెందిన మేడబోయిన విజయ భర్త యాకయ్య నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్య కారణాల వలన నిమ్స్ హాస్పిటల్ లో   వైద్య సేవలో ఉన్న కారణంగా తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే  మందుల సామెల్  విజయ ఆరోగ్యం పరిస్థితి తెలుసుకుని తక్షణమే  లక్షలు రూపాయల  విలువగల LOC ని అందించడం జరిగింది వారి కుటుంబం తరఫున  మందుల సామెల్ కు ధన్యవాదాలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034