బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

Dec 13, 2024 - 18:16
Dec 13, 2024 - 18:16
 0  35
బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ  పట్టణంలో అంబేద్కర్ చౌక్ దగ్గర విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య బైక్ పై వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక టైరు కృష్ణయ్య కాలు  పై ఎక్కించగా   పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. పరిస్థితి  తీవ్రంగా ఉండడంతో  కర్నూల్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333