మాజీ మంత్రివర్యులు మేడ్చల్

శాసనసభ్యులు మల్లారెడ్డి:-గారికి జన్మదిన శుభాకాంక్షలు???????? తెలియజేసిన
బి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్
నిత్య క్రుసీవలుడు ప్రముఖ విద్యావేత్త పెద్దలు గౌరవ చామకూర మల్లారెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ గారు వారిని శాలువతో సన్మానించి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు