బాసు హనుమంతు నాయుడు ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
నిన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడికి ప్రతిఘటనంగా మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు గారి పిలుపు మేరకు హైదరాబాద్ కి వెళ్ళే సమయంలో సమయంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ....
ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ....
ప్రభుత్వం చేస్తున్న తప్పులను మరియు హామీల అమలు విషయంలో హరీష్ రావు గారు మరియు పార్టీ నాయకులు నిలదీస్తే ఏం చేయాలో అర్థం కాని ప్రభుత్వం ప్రజల మధ్యలో ఓ సంవత్సరం కూడా పూర్తి చేసుకోక ముందే ప్రజల్లో తీవ వ్యతిరేకత ముట్టుకున్న విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఈ విధంగా బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని వారన్నారు...ప్రజాస్వామ్యం పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని,ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యావని అన్నారు.ప్రజా పాలన అంటే నిర్బంధాల అని ప్రశ్నించారు...