బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్యకర్తలు
గుండాల 13 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర:- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గ్రామం బండ కొత్తపల్లి గోపాల్ దాస్ యాకస్వామి పెద్ద కుమారుడు గోపాల్ దాస్ వెంకటేష్ మరణించడంతో వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ధ్యాప కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ వార్డ్ మెంబర్ గోపాల్ దాస్ రాములు చీకటి ఉపేందర్ ఎరకలి శంకరయ్య రస్తాపురం చంద్రు ముఖ్య కార్యకర్తలు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు