మిత్రుని కుటుంబానికి అండగా యూత్ సభ్యులు
గుండాల 13 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన వారంతా ఒకే బడిలో చదివారు ఓకే ఊరిలో చిన్నప్పటినుండి ఆడుతూ పాడుతూ మా మధ్యలో ఉన్న మిత్రుడు మృతి చెందాడు ఆ మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని యూత్ సభ్యులు వివరాలకు వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాల్ దాస్ వెంకటేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బరోసనిచ్చారు...