ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తిరుమలగిరి 28 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 141 వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది మండల కేంద్రంలోని 59 మంది ఓటర్లు ఉండగా 56 మంది ఓటు హక్కు ను 96% వినియోగించుకున్నారని మండల తహసిల్దార్ హరి ప్రసాద్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు