అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో

Mar 12, 2024 - 19:28
Mar 12, 2024 - 19:37
 0  3
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో

హైదరాబాద్, 12 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ లో ఘానంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా విన్నపం ఒక పోరాట స్వచ్ఛంద సంస్థ  వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమంలోని మహిళ అందరూ పై అధికారి   హెచ్చరికలను ఖతార్ చేయకుండా  విధులను బహిష్కరించి వీధుల్లో పడ్డారు అదే విప్లమానికి తొలి అడుగు . మహిళా  శ్రామిక హక్కుల దినోత్సవం జరుపుకున్నారు. తర్వాత ఈ సెయింట్ పీటర్ బర్గ్1917 రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా   గేగ్రేన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8 వచ్చింది అన్నారు.  మహిళలందరూ మన హక్కుల రిజర్వేషన్ల అమలు కోసం అందరం కలిసి పోరాడి తీరాలి అన్నారు. నిర్వాహకులు బోయ గోపి, పరమేశ్వరి తదితరులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333