పిల్లలకు పౌష్టికాహారం అందించాలి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ

తిరుమలగిరి 22 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
పోషణ మాసం సందర్భంగా తిరుమలగిరి మున్సిపాలిటీ 9వ వార్డు నందపురం. గ్రామంలో పోషణ మాసం జరిగినది ఐసిడిఎస్ సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గల పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో. స్వప్న కౌన్సిలర్ కె, రేణుక. సూపర్వైజర్. , హెల్త్ అసిస్టెంట్ బి. రజిని. వార్డ్ ఆఫీసర్ పి, వెంకన్న ఆశ. కే, యశోద, పాల్గొనడం జరిగింది.