పాస్టర్ ఇరుగు సంసోను కు పితృ వియోగం
కీ "శే. ఇరుగు మల్లయ్య ఆత్మీయ ఆదరణ సభ
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
బిషప్ డా దుర్గం ప్రభాకర్
రెవ. డా. జలగం జేమ్స్
సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు
సూర్యాపేట 22 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట మండల కేంద్రంలోని రామచంద్ర పురం గ్రామం నందు పాస్టర్ ఇరుగు సంసోను, ఇరుగు నాగయ్య ల తండ్రి కీ. శే ఇరుగు మల్లయ్య (97) తన స్వగృహం నందు రామచంద్ర పురంలో ఈ రోజు ఆత్మీయ ఆదరణ కూడిక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బిషప్ డా. దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ పాస్టర్ ఇరుగు సంసోన్ కోడలు ఇరుగు సంగీత గొప్ప తండ్రి నీ కోల్పోయిన ఇరుగు సంసోను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట పాస్టర్స్ గౌరవ సలహాదారులు, డబ్ల్యూ. యం. ఇ. ఆంధ్ర & తెలంగాణా రాష్ట్రాల డైరెక్టర్ రెవ. డా. పి. జాన్ మార్క్,సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్,పాస్టర్ రెవ రెమిడాల రూబెన్,పెన్ పహాడ్ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. డి. జాన్ ప్రకాష్,రెవ. డా. పంది మార్కు, రెవ. తీగల జాన్సన్,రెవ. నోముల హానోక్,పాస్టర్ మర్రి రాజు,పాస్టర్ అదిమల్ల సందీప్,పాస్టర్ జిల్లా శాంసన్, బ్రదర్ ఆదిమాళ్ళ హానోక్,పాస్టర్ పి. కోర్నెలి, పాస్టర్ బోడ లూకా,పాస్టర్ మిట్టగడుపుల పురుషోత్తం,పాస్టర్ రెవెల్లి దానియేలు బంధువులు రక్త సంబందులు తదితరులు పాల్గొన్నారు