పట్టభద్రులతో పట్టాభిషేకం చేయించుకోటమే కాదు

స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చెయ్యాలి

May 26, 2024 - 19:35
May 26, 2024 - 21:19
 0  27
పట్టభద్రులతో పట్టాభిషేకం చేయించుకోటమే కాదు
పట్టభద్రులతో పట్టాభిషేకం చేయించుకోటమే కాదు

హైదరాబాద్ 26 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పట్టభద్రులు ఓటు   అడుగుతున్న రాజకీయ నాయకులు అందరికీ మా ప్రశ్న..విద్యార్థి యూనియన్ ఏర్పాటు చేయండి.  విద్యార్థులను ప్రశ్నించే గొంతు గా తయారు చేయండి  ఇంతవరకు స్కాలర్షిప్లు రాలేదు    యూనివర్సిటీ , కాలేజీలలో సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నాం, కాలేజీకి వచ్చి క్లాసులు చెప్పకపోయినా అడిగే గొంతు మూగబోతుంది. అనేక సమస్యలు ఉన్న ఒక స్టూడెంట్ యూనియన్ అనేది లేకపోవటం వల్ల సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. సమస్యను పై పోరాటం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు.  విద్యార్థి యూనియన్లను ఏర్పాటు చేయాలి.  నిరుద్యోగ యువతకు అన్ని   నోటిఫికేషన్ వేసి వాటిని వెంటనే భర్తీ చేయాలి. యువత ప్రశ్నించే గొంతు పక్కదారి పట్టి డ్రగ్స్, పబ్బులకి  కి పరిమితమై తారు. విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘం నాయకురాలు చీకూరి లీలావతి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333