చికూరు లీలావతి కి గౌరవ సన్మానం

Mar 7, 2025 - 20:17
Mar 8, 2025 - 10:45
 0  2
చికూరు లీలావతి కి గౌరవ సన్మానం
చికూరు లీలావతి కి గౌరవ సన్మానం

విన్నపం ఒక పోరాటం NGO వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు కీ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్. ఆధ్వర్యంలో గౌరవ సన్మానం ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా కంజుమార్ రైట్స్ సెంట్రల్ ఛైర్మెన్ ప్రీతి అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ ఛైర్మెన్ బీమ్ రెడ్డి చేతుల మీదగా సన్మానం జరిగింది.ఈ సందర్భంగా చీకూరి లీలావతి మాట్లాడుతూ కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్గానిక్ పాడ్స్ స్కూల్స్ అండ్ కాలేజీలలో,రేషన్ ద్వారా అందించాలి, యూటెరస్ క్యాన్సర్ కి వాక్సిన్ ప్రతి అమ్మాయి కీ ఉచితంగా అందించాలి ,మహిళలు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిపై ఉంది,MLC seat నీ 

ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కి కేటాయించాలి అనీ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కారిక్రమంలో సీసీఐ ఉపాధక్షురాలు సుప్రభ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333