**నేలకొండపల్లి వ్యవసాయం మార్కెట్ యాడ్ కు వడ్ల డ్రై మిషన్ కొనుగోలు""చైర్మన్ వెన్నుపూసల*

Aug 7, 2025 - 18:53
 0  35
**నేలకొండపల్లి వ్యవసాయం మార్కెట్ యాడ్ కు వడ్ల డ్రై మిషన్ కొనుగోలు""చైర్మన్ వెన్నుపూసల*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ..**నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వడ్ల డ్రై మిషన్ కొనుగోలు* 

 *మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదములు* 

 *ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం*: *వెన్నపూసల సీతారాములు* 

 *వర్ష కాలంలో రైతులు వరి కోసిన తరువాత వడ్లను ఎండబెట్టటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొన్న పేదలపాటి పెన్నిధి తెలంగాణ రాష్ట్రా రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇకమీదట రైతులు ఇబ్బందులు పడకూడదని పచ్చి ధాన్యంను డ్రై చేయటానికి డ్రై మిషన్ ను ఏర్పాటు చేయాలనీ ఆదేశాల కు మంత్రి పొంగులేటి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారి సూచనలతో 13 లక్షల 70 వేల రూపాయలతో డ్రై మిషన్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు చేయటం జరిగింది అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు అన్నారు. ఇది రైతుల ప్రభుత్వం అని పొంగులేటి శ్రీనన్నా రుజువు చేసారని అన్నారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నా కు మరియు శ్రీ దయాకర్ రెడ్డి గారికి ధన్యవాదములు* *తెలియజేసారు* .

 *ఈ కార్యక్రమం లో AO రాధా మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ యర్రబోయిన నర్సయ్య మార్కెట్ సూపర్ వైజర్ AEO అరవింద్ మార్కెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State