గోవు పూజ కుంకుమ పూజలు""నేలకొండపల్లి లో
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘ శుద్ధ విదియ శుక్రవారం ఘనంగా గోవు పూజ కుంకుమ పూజలు నిర్వహించిన వాసవి క్లబ్స్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న రే గూరి హనుమంతరావు వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు నాగు బండి శ్రీనివాసరావు , 20 23 నేలకొండపల్లి అధ్యక్షులు బొనగిరి రామ శేషయ్య , 20-20 వాసవి క్లబ్ అధ్యక్షులు కొత్త క్రాంతి కిరణ్, శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారద, వనిత భక్తరామదాసు నెలకొండపల్లి అధ్యక్షులు కొత్త నవ్య వాసవి క్లబ్ ముదిగొండ అధ్యక్షులు గుండా అంజయ్య, వాసవి క్లబ్ వనిత ముదిగొండ అధ్యక్షులు ఓరుగంటి వరలక్ష్మి, అధ్యక్షతన గోపూజ కుంకుమ పూజలు స్థానిక నేలకొండపల్లి నిర్వహించారు సుమారు 100 మంది మహిళలు పాల్గొని గోపూజ కుంకుమ పూజ నిర్వహించారు