నేడే సర్పంచులు మరియుమండల స్థాయి అధికారుల సమావేశం ఎంపీడీవో.
జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఆదేశం మేరకు బుధవారం నాడు ఇటిక్యాల మండలం పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు మరియు మండల పరిధిలోని సర్పంచులు సర్వసభ సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సర్పంచులు హాజరు కావాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.