నాకు నిబంధనలు వర్తించవు? ఎక్కడ జిల్లా అధికారులు

Dec 6, 2024 - 20:34
 0  79
నాకు నిబంధనలు వర్తించవు?  ఎక్కడ జిల్లా అధికారులు
నాకు నిబంధనలు వర్తించవు?  ఎక్కడ జిల్లా అధికారులు

 నాగారం మోడల్ స్కూల్. నైట్ వాచ్మెన్ పై ఆరోపణలు ఉన్న. పట్టించుకోని  డి ఈ ఓ పై పలు. అనుమానాలు
నాగారం డిసెంబర్ :6      తెలంగాణ వార్త:  నాగారం మండల పరిధిలోని పసుమూర్  మోడల్ స్కూల్లో   విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్. తనకు బదులుగా  తన తల్లిని విధుల్లోకి పంపుతూ ఇష్ట రాజ్యాంగ వేరుస్తుందా వైనం   కళ్ళ ముందు ఇంత  అవినీతి జరుగుతున్న  పట్టించుకోని అధికారుల అంతర్యం ఏంటి అని మండల ప్రజలు వాపోతున్నారు .  నైట్ మ్యాచ్ వన్ పై చర్యలు అటు ఉంచితే అతని పై పాఠశాల ప్రిన్సిపాల్. స్థానిక ఎం ఈ ఓ సానుభూతి  చూపించడం విడ్డూరంగా ఉందని మేధావి వర్గం భావిస్తుంది.  ప్రభుత్వ సంపదను కాపాడేందుకు పాఠశాల నైట్ వాచ్మెన్  నియమించడం.  జరిగింది.కానీ  నెల రోజుల నుండి  పాఠశాలకు నైట్ వాచ్మెన్. విధులకు రాకపోవడంతో. ప్రభుత్వం సంపదకు రక్షణ కరువైందని. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నైట్ వాచ్మెన్ అవినీతిలో ప్రధాన. ఆరోపణ ఆధార్ కార్డులో  పుట్టిన తేదీ. మార్పిడి చేసి. దొడ్డి దారిలో. ఉద్యోగం సంపాదించాలని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద అవినీతిపై. జిల్లా అధికారులు స్పందించుకోవడం. వెనుక.ఏదో కుట్ర దాగి ఉందని ప్రజలు వాపోతున్నారు.
 నైట్ వాచ్మెన్ మాత్రం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ.పలుకుబడితో. ఉద్యమం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని. ధ్వజమెత్తారు. 
 సంబంధిత శాఖ జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో  ఉందని ప్రజలు వాపోతున్నారు . ఇకనైనను  జిల్లా కలెక్టర్ స్పందించి  నైట్ వాచ్మెన్ పై చర్యలు  తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- నైట్ వాచ్మెన్ అవినీతి పై నిగ్గు తేల్చేదెవరు 
- విధులకు దూరంగా నైట్ వాచ్మెన్
- ఆధార్ కార్డు పై పలు అనుమానాలు 
- నిద్ర మత్తులో జిల్లా యంత్రాంగం 
- జిల్లా కలెక్టర్ స్పందించి నైట్ వాచ్మెన్ నియమించాలని మేధావులు ప్రజల డిమాండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333