తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆశీర్వాదం తీసుకున్న యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్
అడ్డగూడూరు 06 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఎన్నికవడంతో అభినందించిన ఎమ్మెల్యే సామేల్ యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించిన మండల కాంగ్రెస్ అగ్ర నేతలు అభినందించిన వారిలో అడ్డగూడూరు పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికల చిరంజీవి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మనాగోటి జోజి, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు చెడే చంద్రయ్య,మోత్కూర్ మార్కెట్ కమిటీడైరెక్టర్ బాలెంల సాగర్,అడ్డగూడూరు మాజీ సర్పంచ్ కూరకుల యదగిరి కార్యక్రమంలో వీల్దేవి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టిపెల్లి గంగయ్య,బాలెంల సురేష్, జలంధర్,భలిక వెంకన్న, జనార్దన్,డప్పు వెంకన్న, బాలెంల నరేష్,మహేందర్,మందుల సోమన్న,జీవన్ బాలేంల,పోలేపక ఉపేందర్, ఉదగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.