నర్సరీని ప్రారంభించిన ఎంపీడీవో

Nov 26, 2024 - 19:49
 0  15
నర్సరీని ప్రారంభించిన ఎంపీడీవో
నర్సరీని ప్రారంభించిన ఎంపీడీవో

జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా    ధరూర్ మండలం పారుచర్ల గ్రామపంచాయతీలోని నర్సరీని మంగళవారం ఎంపీడీవో మంజుల. పూజ కార్యక్రమాలు చేసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీని పరిశీలించి నర్సరీలో విత్తనాలు మొలక శాతం చాలా మంచిగా రావాలి పలు రకాల సూచనలు తగు జాగ్రత్తలు రైతు పద్మమ్మకు సూచించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో వంద రోజులు పని పూర్తిచేసిన కూలీని ఘనంగా శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో: ఏపీవో శరత్. గ్రామపంచాయతీ సెక్రటరీ మస్తాన్. టి ఏ రవి  ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333