నగరంలో గ్లోబల్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ సమ్మిట్

Apr 20, 2024 - 19:22
 0  5
నగరంలో గ్లోబల్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ సమ్మిట్

తెలంగాణ వార్త 20 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- ఉన్నత విద్యాను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో గ్లోబల్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎం.డీ వంశీ రాంమర్తి మాట్లాడుతూ.. గ్లోబల్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ కి ఆరు దేశాలతో సత్ సంబధాలు ఉన్నాయని, ఉన్నత విద్యాను అభ్యసించాడానికి జిల్లాలోని విద్యార్థులు ఏ దేశం వెళ్ళాలనే ఆలోచన ఉంటుందని, అంతేకాకుండా ఏలాంటి కోర్సులు ఉంటాయని,ఏలాంటి ఉద్యోగ అవకాశలు ఉంటయో విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు.విద్యార్థులు పోస్ట్ స్టడీ వీసాతో విదేశాలకు వెళ్ళావచ్చాన్నారు. విద్యార్థులకు నిధులు ఏలా వస్తాయి,ఋణాలు ఏలా వస్తాయి అనే వాటిని సైతం వివరించడం జరిగిందన్నారు. ఏ యూనివర్సిటికి ఎంత డబ్బులు వస్తాయనేది విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు.గ్లోబల్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ ద్వారా యూకే,ఆస్ట్రేలియ,ఇంగ్లాడ్, స్విట్జర్ ల్యాండ్ తదితర దేశాలకు విద్యార్థులను పంపించడం జరుగుతుందన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333