వైద్య అధికారుల సమీక్ష సమావేశం

Apr 20, 2024 - 19:37
 0  128
వైద్య అధికారుల సమీక్ష సమావేశం

తిరుమలగిరి 21 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి యందు జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం  సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు వారి ప్రోగ్రాం ను రేజీస్టర్స్,రికార్డ్స్ పరిశీలించారు అనంతరం.  డాక్టర్ కోట చలం మాట్లడుతూ ఈ వేసవిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో వారికి ఉచిత సేవలు అందించాలని కోరారు. ప్రతి గ్రామంలో ORS డిపో ఏర్పాటు చేసి ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ప్రభుత్వ సహజ కాన్పులు చేయించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాహితీ, డాక్టర్ పెండం వెంకట రమణ, డాక్టర్ గాజుల చంద్ర శేఖర్, డాక్టర్ మల్లెల వందన, SO వీరయ్య,యపడమాజిస్ట్ సతీష్,DPO కిరణ్,CHO మాలోతు బిచ్చునాయక్, సూపర్ వైజర్ స్వరూప కుమారి, పల్లె దవాఖానా డాక్టర్లు, అరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034